చాలా మంది నన్ను తరచూ ఎగతాళి చేసేవారు. నాపై రకరకాల జోకులు కూడా పేల్చే వారు అంటోంది ఐశ్వర్య మీనన్. అంతే కాదు తన ముందే కామెడీ చేస్తూ.. తన మీదనే జోకులు వేస్తూ..నవ్వుకుంటూ చిరాకు తెప్పించేవారట. అయితే ఈ బ్యూటీ మాత్రం వారి కామెంట్లకు స్పందించేది కాదట. అంతే కాదు తనను తాను మార్చుకోవాలని అప్పుడు గట్టి నిర్ణయం తీసుకందట ఐశ్యర్య.