మొదట తీసుకున్న యాంకర్స్ స్థానంలో శ్రీముఖిని దించాడు. జడ్జెస్ గా తనతో పాటు నటుడు నవదీప్ ని తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ ప్రోమోలు, వీడియోలకు మంచి వ్యూస్ రావడంతో అదిరింది సక్సెస్ అని అందరూ అనుకున్నారు. అదిరింది షోని బొమ్మ అదిరిందిగా మార్చిన నాగబాబు, తన పలుకుబడితో బుల్లితెర సెలబ్రిటీలను తెచ్చి పాపులర్ చేయాలని చూశాడు.