అందాల ఆరబోతకు నేను రెడీ.. బట్‌ కండీషన్స్ అంటోన్న నివేతా పేతురాజ్‌

Published : Jan 04, 2021, 09:09 PM ISTUpdated : Jan 05, 2021, 10:47 AM IST

గ్లామర్‌ పాత్రల్లో నటించేందుకు నేను ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాను. అవకాశం వస్తే నాలోని గ్లామర్‌ యాంగిల్‌ని చూపిస్తానని చెబుతోంది నివేతా పేతురాజ్‌. నటిగా విభిన్న కోణాలను చూపించేందుకు ఇష్టపడతానని చెబుతోంది నివేతా పేతురాజ్‌. తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ రామ్‌ హీరోయిన్‌. 

PREV
19
అందాల ఆరబోతకు నేను రెడీ.. బట్‌ కండీషన్స్ అంటోన్న నివేతా పేతురాజ్‌
ప్రస్తుతం నివేతా పేతురాజ్‌..ఎనర్జిటిక్‌ హీరోగా రామ్‌ పోతినేని హీరోగా రూపొందుతున్న `రెడ్‌` చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. మాళవిక శర్మ మరో హీరోయిన్‌.

29
కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియాతో ముచ్చటించింది నివేతా.

39
ఈ చిత్రంలో నివేతా పేతురాజ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనుంది. చాలా ప్రయారిటీ ఉన్న పాత తనదని తెలిపింది. దర్శకుడు కిశోర్‌ తిరుమల రూపొందించిన `చిత్రలహరి`లో నివేతా నటించింది. ఆ సినిమా టేకింగ్‌ నచ్చి దీనికి సైన్‌ చేసిందట.

49
రామ్‌తో కలిసి నటించడం హ్యాపీగా ఉందని, ఆయన పాత్రలో లీనమైన నటించారని, ఆయనతో సెట్‌లో సరదాగా ఉంటుందని, బాగా జోక్‌లు వేస్తారని తెలిపింది నివేతా.

59
తాను గ్లామరస్‌ పాత్రల్లో నటించేందుకు సిద్ధమేనని, అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పింది. అయితే గ్లామర్‌, అందాల ఆరబోత కథలో భాగంగా ఉండాలని, దానికంటూ ప్రయారిటీ ఉండాలని కండీషన్‌ పెట్టిందీ బ్యూటీ.

69
విజయ్‌ సేతుపతిలాగా తాను కూడా విలక్షణ నటిగా రాణించాలనుకుంటుందట. ఆయన హీరోగా, విలన్‌గా,తండ్రిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయి అద్భుతమైన నటనని ప్రదర్శిస్తారు. తాను కూడా అలానే విలక్షణ నటిగా నిరూపించుకోవాలనుకుంటున్నట్టు తెలిపింది.

79
ఇదిలా ఉంటే రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న `విరాటపర్వం`లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుందట. ఇది హైలైట్‌గా నిలుస్తుందని చెప్పింది. మరోవైపు `పాగల్‌` సినిమాల, చందు మొండేటి దర్శకత్వంలో `కార్తికేయ2`లో నటిస్తున్నట్టు చెప్పింది. దీంతోపాటు ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నట్టు పేర్కొంది నివేతా.

89
`మెంటల్‌` మదిలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా` చిత్రాలతో మంచి విజయాలను అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

99
గతేడాది బన్నీ చిత్రం `అల వైకుంఠపురములో` లో కీలక పాత్రలో నటించి మెస్మరైజ్‌ చేసింది. సూపర్‌ హిట్‌ అందుకుంది. ఇప్పుడు `రెడ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories