`హీరోయిన్ పెళ్లి చేసుకుంది అంటే గర్భవతి అని రూమర్స్.. అదే డేటింగ్ చేస్తుంది అంటే పెళ్లి చేసుకుంటుందా అంటూ ప్రశ్నలు.. ఇది దారుణం. సెలబ్రిటీలైనా వాళ్లకూ పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది. హీరోయిన్ల బట్టలు, వారి వ్యక్తిగత జీవితం ఇలా అన్ని విషయాలపై రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.