'మహర్షి' సెలబ్రేషన్స్ లో మెరిసిపోతున్న పూజా!

Published : May 10, 2019, 04:19 PM IST

'మహర్షి' సెలబ్రేషన్స్ లో మెరిసిపోతున్న పూజా

PREV
18
'మహర్షి' సెలబ్రేషన్స్ లో మెరిసిపోతున్న పూజా!
'మహర్షి' సెలబ్రేషన్స్ లో మెరిసిపోతున్న పూజా
'మహర్షి' సెలబ్రేషన్స్ లో మెరిసిపోతున్న పూజా
28
మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

38
ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది.

48
ఇప్పటికే మహేష్ బాబు తన ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసి అందరికీ ట్రీట్ ఇచ్చాడు.

58
ఇప్పుడు దిల్ రాజు తన టీమ్ తో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

68
ఈ క్రమంలో బాణాసంచాలు కాల్చి 'మహర్షి' సక్సెస్ వేడుకలు జరుపుకుంటున్నారు.

78
ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే, దిల్ రాజు, దేవిశ్రీప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి పాల్గొన్నారు.

88
వీటిలో దిల్ రాజు కేక్ కట్ చేసి పూజాకి తినిపిస్తున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతోంది.

click me!

Recommended Stories