నయన్‌, ప్రభుదేవాల బ్రేకప్‌కు కారణం అదే.. వైరల్ అవుతున్న ఇంట్రస్టింగ్ న్యూస్‌

Published : Jul 21, 2020, 01:53 PM IST

ప్రభుదేవా, నయనతారల ప్రేమకథ గురించి సౌత్‌ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. అయితే ఒక్క విషయంలో మాత్రం కంప్రమైజ్‌ కాలేక నయనతారకు గుడ్‌ బై చెప్పాడు. ఇంతకు నయన్‌ కన్నా ఇంపార్టెంట్ అని ప్రభుదేవా ఫీల్‌ అయిన ఆ విషయం ఏంటంటే?

PREV
18
నయన్‌, ప్రభుదేవాల బ్రేకప్‌కు కారణం అదే.. వైరల్ అవుతున్న ఇంట్రస్టింగ్ న్యూస్‌

గత ఐదేళ్లుగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న నయనతార అంతకు ముందు రెండు సార్లు ప్రేమలో విఫలమైంది.

28

ముఖ్యంగా నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో నయనతార ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లిన తరువాత బ్రేకప్‌ అయ్యింది.

38

ప్రభుదేవాతో బ్రేకప్‌ తరువాత విఘ్నేష్‌ శివన్‌కు దగ్గరైన నయన్‌, అతడితో ప్రేమలో పడింది.

48

నానుమ్‌ రౌడీ దా సినిమా షూటింగ్ సమయంలో నయన్‌, విఘ్నేష్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

58

పెళ్లి దాకా వెళ్లిన నయన్‌, ప్రభుదేవాలు ఎందుకు విడిపోయారన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

68

నయనతారను పెళ్లి చేసుకునేందుకు తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు ప్రభుదేవా. 

78

అయితే భార్యకు విడాకులు ఇచ్చినా.. పిల్లలను దూరం పెట్టేందుకు మాత్రం ప్రభుదేవా నో అన్నాడు. తన ఇద్దరు కుమారులను దూరం చేసుకోలేక చివరకు నయనతారకే గుడ్ బై చెప్పేశాడు ప్రభుదేవా.

88

నయనతార కూడా సమస్యల మధ్య ప్రభుదేవాతో ఉండే కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్‌ అని భావించింది. దీంతో ప్రభుదేవాకు దూరమై తరువాత విఘ్నేష్‌కు దగ్గరైంది.

click me!

Recommended Stories