మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. లూసిఫెర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి తన స్టైల్, యాటిట్యూడ్, నటనతో అదరగొట్టేశారు. మోహన్ రాజా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథని మార్చారు.