ఈ మూవీలో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో నటించారు. దివ్య భారతి, శోభన హీరోయిన్లు. డిస్కో శాంతి ఈ చిత్రంలోనే బోలో బోలో రాణి అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీలో చిరంజీవి ఆటో జానీగా , కళ్యాణ్ గా ద్విపాత్రాభినయం చేశారు. ఆటోజానీ పాత్రలో చిరంజీవి కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.