రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ లకు ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. 2012లో రేణు దేశాయ్ కి పవన్ విడాకులు ఇచ్చారు. రేణు దేశాయ్ గుజరాత్ కి చెందిన మహిళ. అనంతరం అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. తీన్ మార్ మూవీలో చిన్న పాత్ర చేసిన అన్నా లెజినోవా రష్యన్ యువతి కావడం విశేషం. ఆమెతో పవన్ కళ్యాణ్ మరో ఇద్దరు పిల్లలను కన్నాడు. కాబట్టి మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ లలో ఉన్న కామన్ పాయింట్ వారు నార్త్ ఇండియా హీరోయిన్స్ ని పెళ్లాడారు.