మమ్ముట్టి, భార్య సల్ఫత్, కుమారుడు దుల్కర్, కోడలు అమల్, మనుమరాలు మరియం అంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఇది మూడు తరాలుగా కలిసి ఉంటున్న కుటుంబం.
వాళ్ళు తమ ప్రైవసీ, ఫ్యామిలీ సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, ఇంట్లోనే వినోదం, సామాజిక కార్యక్రమాల కోసం ప్రత్యేక హోమ్ థియేటర్, ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్స్ ఉన్నాయి.