100 Crore Club: బ్లాక్ బస్టర్ తో చిరంజీవి, ఫ్లాప్ తో ప్రభాస్..2026 లో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు వీళ్ళే

Published : Apr 25, 2026, 12:45 PM IST

Bhooth Bangla Collection: అక్షయ్ కుమార్ సినిమా 'భూత్ బంగ్లా' కూడా ఇండియాలో వసూళ్ల పరంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా ఈ ఫీట్ సాధించింది. 2026లో ఇప్పటివరకు దేశంలో కేవలం 6 సినిమాలే ఈ క్లబ్‌లో చేరాయి. 

PREV
16
6. భూత్ బంగ్లా (బాలీవుడ్ హారర్ కామెడీ)

రిలీజ్ డేట్ : 17 ఏప్రిల్ 2026

ఇండియాలో కలెక్షన్లు : సుమారు 103 కోట్ల రూపాయలు (8 రోజుల్లో)

డైరెక్టర్ : ప్రియదర్శన్

స్టార్ కాస్ట్ : అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అశ్రాని, టబు, వామికా గబ్బి, రాజేష్ శర్మ, జిషు సేన్‌గుప్తా

26
5. వాజా 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ (మలయాళ కామెడీ డ్రామా)

రిలీజ్ డేట్ : 2 ఏప్రిల్ 2026

ఇండియాలో కలెక్షన్లు : సుమారు 115.80 కోట్ల రూపాయలు (24 రోజుల్లో)

డైరెక్టర్ : సెవిన్ ఎస్.ఏ.

స్టార్ కాస్ట్ : హషీర్ హెచ్, అలన్ బిన్, అజిన్ జాయ్, వినాయక్ వి., వేద్ శంకర్, దేవరాజ్ ఇతరులు.

36
4. ది రాజా సాబ్ (తెలుగు పాన్ ఇండియా హారర్ కామెడీ)

రిలీజ్ డేట్ : 9 జనవరి 2026

ఇండియాలో కలెక్షన్లు : సుమారు 146.04 కోట్ల రూపాయలు

డైరెక్టర్ : మారుతి

స్టార్ కాస్ట్ : ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్, జరీనా వహాబ్, బోమన్ ఇరానీ ఇతరులు.

46
3. మన శంకర వరప్రసాద్ గారు (తెలుగు యాక్షన్ కామెడీ)

రిలీజ్ డేట్ : 12 జనవరి 2026

ఇండియాలో కలెక్షన్లు : సుమారు 218.44 కోట్ల రూపాయలు

డైరెక్టర్ : అనిల్ రావిపూడి

స్టార్ కాస్ట్ : చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ ట్రెసా, జరీనా వహాబ్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్ ఇతరులు.

56
2. బార్డర్ 2 (బాలీవుడ్ వార్ డ్రామా)

రిలీజ్ డేట్ : 23 జనవరి 2026

ఇండియాలో కలెక్షన్లు : సుమారు 329.43 కోట్ల రూపాయలు

డైరెక్టర్ : అనురాగ్ సింగ్

స్టార్ కాస్ట్ : సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా ఇతరులు.

66
1. ధురంధర్: ది రివెంజ్ (హిందీ పాన్ ఇండియా స్పై యాక్షన్ డ్రామా)

రిలీజ్ డేట్ : 19 మార్చి 2026

ఇండియాలో కలెక్షన్లు : సుమారు 1,124.24 కోట్ల రూపాయలు (38 రోజుల్లో)

డైరెక్టర్ : ఆదిత్య ధర్

స్టార్ కాస్ట్ : రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, డానిష్ పండోర్, సారా అర్జున్  ఇతరులు.

Read more Photos on
click me!

Recommended Stories