పవన్ కొడుకుతో సహా 22 మందిని కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం సన్మానం

సింగపూర్‌లోని ఓ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు మార్కో శంకర్‌తో కలిపి 22 మందిని కాపాడిన భారతీయ కార్మికులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సన్మానించింది. ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Indian Heroes Honored for Saving Pawan Kalyan s Son in Singapore Fire in telugu dtr

సింగపూర్‌లోని ఓ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు మార్కో శంకర్‌తో కలిపి 22 మందిని కాపాడిన నలుగురు భారతీయ కార్మికులను సింగపూర్‌ ప్రభుత్వం సన్మానించింది.

Indian Heroes Honored for Saving Pawan Kalyan s Son in Singapore Fire in telugu dtr
పవన్ కళ్యాణ్ కొడుకు

ఏప్రిల్ 8న సింగపూర్‌లోని ఓ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. పిల్లల కేకలు విని ఇంద్రజిత్ సింగ్, సుబ్రమణ్యన్ శరణ్ రాజ్, నాగరాజన్ అన్బరసన్, శివసామి విజయరాజ్ పిల్లల్ని కాపాడారు.


ఈ ప్రమాదంలో 16 మంది పిల్లలు, 6 మంది పెద్దలు కలిపి 22 మంది ప్రాణాలు కాపాడారు. సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏస్ సంస్థ నలుగురిని సన్మానించింది.

సింగపూర్‌లోని స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాలు, చేతులకు గాయాలయ్యాయి. పొగ పీల్చడంతో ఊపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్ అయింది.

పవన్ కళ్యాణ్ కూడా ప్రమాదం గురించి తెలుసుకుని సింగపూర్ వెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Latest Videos

vuukle one pixel image
click me!