యష్: కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా దుమ్ముదులిపిన యష్ కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. కెజిఎఫ్ రిలీజ్ టైం లో అభిమానులు ఏకంగా 217 అడుగుల కటౌట్ నిర్మించి తిరుగులేని రికార్డ్ సాధించారు. ఎత్తైన కటౌట్స్ లో అగ్ర స్థానంలో ఉన్నది యష్ మాత్రమే. సౌత్ లో టాప్ హీరోలైన చిరంజీవి, రజనీకాంత్ లాంటి ఈ జాబితాలో చోటు దక్కలేదు.