నౌషీన్ అలీ సర్దార్ (Nousheen Ali Sardar)
ఒకప్పుడు నౌషీన్ సర్దార్ పేరు టీవీ రంగంలో ఫేమస్ నటిగా ఉండేది. 'కుసుమ్', 'మేరీ డోలీ తేరే ఆంగన్' వంటి చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత, నౌషీన్ పాకిస్తానీ లో కూడా నటించి, 'మై ఏక్ దిన్ లౌట్ ఆవుంగా' సినిమాలో తన నటన చూపించింది. ఆ తర్వాత, చాలా పాకిస్తానీ సీరియల్స్ లో కూడా నటించింది.