ఇనయ ట్రెడిషనల్ లుక్ కి ఇంటర్నెట్ షేకింగ్.. మహాలక్ష్మిలా మైమరపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

First Published | Jul 8, 2023, 5:35 PM IST

గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది.

గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది. 

బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 


ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. 

ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. 

భారీ ఎద పరువాలు వెదజల్లుతూ బిగ్ బాస్ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఇనయ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. మహాలక్ష్మిలా వెలిగిపోతున్న ఇనయని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లో మెరిసే ఇనయ ఇలా సాంప్రదాయ బద్దంగా కనిపించడంతో ఆమె లుక్ వైరల్ గా మారింది. పట్టు శారీ ధరించిన ఇనయ ఒంటి నిండా ఆభరణాలతో మెరుపులు మెరిపిస్తోంది. 

ట్రెడిషనల్ లుక్ రాజసం ఉట్టిపడేలా ఇనయ ఇస్తున్న ఫోజులు అదుర్స్. అంతే కాదు నడుము సోయగాలతో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఫోజులు ఇస్తోంది. 

మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ట్రెడిషనల్ లుక్ లో ఇనయ సుల్తానాని చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అందాల దేవతలా ఉన్న ఇనయ ని చూస్తూ కుర్రాళ్లు విరహంతో మునుగుతున్నారు. 

ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇనయ నెమ్మదిగా తన అందాలతో రెచ్చగొడుతూ యువతని తన అభిమానులుగా మార్చుకుంటోంది. సిరి, పునర్నవి లాంటి ముద్దుగుమ్మలు బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో మరింత క్రేజ్ పొందారు. 

Latest Videos

click me!