ప్రస్తుతం ఈ ఇద్దరు వివిధ దేశాలను సందర్శిస్తు.. హనీమూన్ ట్రిప్ వేస్తున్నారు. ఐకానిక్ ప్రదేశాలను సందర్శిస్తూ, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు.. వాటికి సబంధించిన విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా ముంబయ్ లోని గేట్ వే ఆఫ్ ఇండియాను విజిట్ చేశారు.. ఈ స్టార్ కపుల్.. కాకపోతే అక్కడ పబ్లిక్ లో రెచ్చిపోయి చేయకూడని పనులు చేశారు. నెట్టింట్లో హాట్ న్యూస్ గా మారారు.