Ileana Thighs Show: ప్యాంట్‌ తీసేసి గోవా బ్యూటీ మైండ్‌ బ్లోయింగ్‌ పోజు.. అది లేకుంటేనే హాయిగా ఉంటుందట..

Published : Jan 24, 2022, 04:44 PM ISTUpdated : Jan 24, 2022, 06:47 PM IST

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల బ్యాక్ టూ బ్యాక్‌ తన సెల్ఫీ పిక్స్‌ తో ఆకట్టుకుంటుంది. మరోవైపు బికినీ అందాలతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా అందాల ట్రీట్‌నిస్తూ ఖుషీ చేస్తుంది. 

PREV
17
Ileana Thighs Show: ప్యాంట్‌ తీసేసి గోవా బ్యూటీ మైండ్‌ బ్లోయింగ్‌ పోజు.. అది లేకుంటేనే హాయిగా ఉంటుందట..

తాజాగా `పోకిరి` భామ ఇలియానా మరో సంచలనానికి తెరలేపింది. ఏకంగా ఇప్పుడు ప్యాంట్‌ లేకుండా దర్శనమిచ్చింది.  లో దుస్తుల్లోనే కనిపిస్తూ ఫోటోకి పోజులివ్వడం విశేషం. బెడ్‌ పై నుంచి డైరెక్ట్ గా దిగి ఇలా కెమెరా ముందు హాట్‌ పోజులిచ్చింది ఇలియానా. దీంతో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ లేటెస్ట్ సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియా మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది. 

27

అయితే ఇందులో ఇలియానా తన ఫేస్‌ని వెనక్కి తిప్పి ఉండటం విశేషం. అందాలన్నీ ఆరబోసి ఆ ఫేస్‌ మాత్రం ఎందుకు దాచుకుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ సందర్భంగా ఇలియానా పెట్టిన పోస్ట్ మరింత రచ్చ చేస్తుంది. 

37

`నేను ప్యాంట్‌ లేని జీవితంలో ఉన్నాను` అని తెలిపింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. పలు హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. ప్యాంట్‌ లేకుంటేనే హాయిగా ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆమెకి మద్దతు పలుకుతున్నారు. 

47

ప్యాంట్‌ లేకుండా ఉంటానంటే మా వంద శాతం మద్దతు మీకే అని పంచ్‌లు వేస్తుండటం విశేషం. ఈ లుక్‌లో సూపర్‌ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు నెట్టింట ఇలియానా దుమారం రేపిందని చెప్పొచ్చు. 

57

ఇలియానాకి ఇటీవల అవకాశాలు తగ్గాయి. లవ్‌లో పడి కెరీర్‌ని లైట్‌ తీసుకోవడం, లవ్‌ బ్రేకప్‌ కావడం, మరోవైపు డిప్రెషన్‌ కారణంగా బరువెక్కడం వంటివన్నీ ఇలియానా కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చాయి.

67

అయితే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్‌ చేస్తుంది ఇలియానా. ఒకటి అర తప్ప పెద్ద సినిమాల ఛాన్స్ లు రావడం లేదు. ఫేడౌట్‌ అయిన హీరోయిన్లని జనాలు చూడటం అరుదు. దీంతో ఇలియానా కెరీర్‌ డౌన్ అవుతుంది. దీంతో ఖాళీగా ఉన్న ఇలియానా ఇలా వరుసగా బీచ్‌ల్లో, బికినీల్లో పోజులుస్తూ నెటిజన్లకి కనువిందునిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

77

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల బ్యాక్ టూ బ్యాక్‌ తన సెల్ఫీ పిక్స్‌ తో ఆకట్టుకుంటుంది. మరోవైపు బికినీ అందాలతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా అందాల ట్రీట్‌నిస్తూ ఖుషీ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories