ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది.
ఇలియానా (Ileana D Cruz) తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమె కెరీర్ ని పాతాళంలో పడేశాయి. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న టైం లో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.
211
Ileana D cruz
మోడల్ గా ఉన్న ఇలియానాకు వై వి ఎస్ చౌదరి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. రామ్ డెబ్యూ మూవీ దేవదాసు చిత్రంతో ఇలియానా వెండితెరకు పరిచయమయ్యారు. దేవదాసు హిట్ టాక్ తెచ్చుకోగా ఇలియానా గ్లామర్ కి కుర్రాళ్లు పడిపోయారు. అప్పటి నుండి ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు.
311
Ileana D cruz
2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు.
411
Ileana D cruz
బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు.
511
Ileana D cruz
ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. కెరీర్ వదిలేసి బరువు పెరిగింది. నాజూకు నడుము ఇలియానా గుర్తు పట్టలేనంతగా లావయ్యారు.
611
Ileana D cruz
ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అడపాదడపా అవకాశాలు వస్తుండగా, కాదనకుండా చేస్తున్నారు. ముంబైలో సెటిల్ అయిన ఇలియానా బాలీవుడ్ నే నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంతో పాటు మరో మూవీ చేస్తున్నారు.
711
Ileana D cruz
ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలియానా కెరీర్ లో పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఓ దశాబ్దం వరకు ఆమె టాలీవుడ్ కలల రాణిగా వెలుగొందారు.
811
Ileana D cruz
చాలా కాలం తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోని మూవీతో టాలీవుడ్ కి తిరిగి వచ్చారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ కాగా, ఇలియానాకు తెలుగులో దారులు మూసుకుపోయాయి. ఇక బాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు.
911
Ileana D cruz
ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది.
1011
Ileana D cruz
ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది.
1111
Ileana D cruz
ఎప్పుడూ చాలీ చాలని బట్టలో కనిపించే ఇలియానా నిండుగా తయారైంది. రోజా రంగు చుడిదార్ లో ముచ్చటగా మెరిసింది. గ్లామర్ డాల్ ఇలియానా ట్రెడిషనల్ లుక్ సరికొత్తగా ఉండగా పిచ్చ వైరల్ గా మారింది.