`ఖతర్నాక్`, `రాఖి`,`మున్నా`, `ఆట`, `జల్సా`, `భలే దొంగలు`, `రెచ్చిపో`, `సలీమ్`, `శక్తి`, `నేను నా రాక్షసి`, `జులాయి`, `దేవుడు చేసిన మనుషులు` వంటి చిత్రాలతో టాలీవుడ్‌ని ఊపేసింది. అయితే చివర్లో విజయాలు అంతగా దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కి పరిమితమయ్యింది. అక్కడ కూడా బాగానే సినిమాలు చేసింది. కానీ తెలుగులో వచ్చిన పాపులారిటీ మాత్రం రాబట్టుకోలేకపోయింది.