ఇళయరాజా తర్వాత ఆయన కుటుంబం నుంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి యువన్ శంకర్ రాజా. తండ్రి సహాయం లేకుండానే తన ప్రతిభతో ఎదిగారు. 19 ఏళ్ళకే సంగీత దర్శకుడిగా మారిన యువన్, 25 ఏళ్ళుగా తన సంగీతంతో అభిమానులను అలరిస్తున్నారు.
24
ఇళయరాజా పాటలు
1976లో ఇళయరాజా సంగీత ప్రస్థానం మొదలైంది. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం అందించారు. రికార్డ్ స్థాయిలో పాటలు అందించారు.
34
సంగీత దర్శకుడు ఇళయరాజా
చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఉన్న యువన్, 8 ఏళ్ళ వయసులో కట్టిన ట్యూన్ ఒకటి ఇళయరాజాకి బాగా నచ్చిందట.