బాహుబలికి 3వ పార్ట్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కూడా డిమాండ్స్ వచ్చాయి. బాహుబలి 3 కథ రాయమంటే రాస్తానంటూ విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ సందర్భంలో అన్నారు. ఈమూవీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా వర్కౌట్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయం గురించి ఓ సందర్భంలో రాజమౌళికి ప్రశ్న ఎదురయ్యింది. అది కాస్త ప్రభాస్ వైపు డైవర్ట్ అవుతోంది.