Allu Arjun : బిగ్ అసెట్ ను అమ్మబోతున్న అల్లు అర్జున్.? అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Published : Feb 29, 2024, 06:34 PM IST

హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)   కుటుంబానికి సంబంధించిన భారీ ఆస్తులను అమ్ముతున్నట్టు న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటా అసెట్ అంటే..? 

PREV
16
Allu Arjun  :  బిగ్ అసెట్ ను అమ్మబోతున్న అల్లు అర్జున్.? అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సాధించుకున్నారు. నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. 

26

రీసెంట్ గానే అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సినిమాల పరంగానే కాకుండా తన బిజినెస్ ల పరంగానూ ముందుకు వెళ్తున్నారు. 
 

36

ఎంటర్ టైన్ మెంట్, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం, ఫుడ్, రెస్టారెంట్స్ రంగంలోనూ బన్నీ ముందున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ (Aha)  కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. 

46

అయితే త్వరలో అమ్మబోతున్న అసెట్ మరెంటో కాదు... ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’నే అంటూ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజమున్నదనేది మున్ముందు వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం  ఈ విషయం గట్టిగానే వినిపిస్తోంది. 
 

లీప్ ఇయర్ లో.. ఫిబ్రవరి 29న పుట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా?

56

ఎందుకనేందుకు పలు రీజన్స్ కూడా చెబుతున్నారు... 2020లో ప్రారంభమైన ఈ OTT వ్యాపారంలో అల్లు అరవింద్ కో ఫౌండర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని బాగానే ప్రమోట్ చేశారు. మూడేళ్లు గట్టిగానే నడించింది. 

66

కానీ ప్రస్తుతం రెవెన్యూ విషయంలో ఇబ్బందులున్నాయని వినిపిస్తున్నాయి. అంతగా ప్రాఫిట్ కనిపించడం లేదంట. రీసెంట్ గా ఆహాలోనూ సినిమాలు పెద్దగా రాలేవు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, జీ5  పెద్ద కంపెనీల పోటీని తట్టుకోలేకపోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories