కలెక్షన్స్. ఆ మ్యాజిక్ అయితే ఎప్పుడో జరిగింది. సలార్ 2 అద్భుతంగా ఉంటుంది. స్టోరీ, విజువల్స్, కలెక్షన్స్ విషయంలో అద్భుతం చూస్తారు. కెజిఎఫ్ తీస్తున్నప్పుడు కన్నడ ప్రేక్షకులను, సలార్ తీస్తున్నప్పుడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకున్నాను. ఆ మాస్ హీరోలకు భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చారు.