బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది చాలా కాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో మాత్రం మెరుస్తున్నాడు. ఎట్టకేలకు హైపర్ ఆది జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులతో, అదిరిపోయే పంచ్ లతో బాగా పాపులర్ అయ్యాడు.