ఈ ఎపిసోడ్ ని చాలా రొమాంటిక్ గా తీర్చిదినట్లు ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్వేతా వర్మ గుర్తుందిగా.. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో మోడరన్ డ్రెస్ లో మెరిసింది. హైపర్ ఆదిని కెలికే ప్రయత్నం చేసి చిత్తైపోయింది. 'ఏంటి బావా.. శ్వేతా వర్మ వస్తే ఫ్లట్, చేయడం, టచ్ చేయడం, ఫీల్ అవడం ఏమి లేదా అని రొమాంటిక్ గా అడిగింది. దీనితో హైపర్ ఆది బదులిస్తూ.. శ్వేతా వర్మ అని చెప్పారు.. మొత్తం రాంగోపాల్ వర్మ ఆలోచనలు ఉన్నాయి ఇందులో అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.