పార్వతి నైర్ ఇంట్లో పని చేస్తున్న పని మనిషి ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తోంది. పార్వతి ఇంట్లో సుభాష్ అనే వ్యక్తి పనిమనిషిగా పనిచేస్తున్నాడు. అయితే తనపై పార్వతి లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు సుభాష్ వాపోయాడు. గత నెలలో పార్వతి ఇంట్లో రూ. 9 లక్షల విలువైన వాచ్ లు, ఒక ఐ ఫోన్ , రూ 2 లక్షల విలువైన ల్యాప్ టాప్ చోరీ అయ్యాయట.