18

శ్రీముఖి చేతులో ప్రస్తుతం షోస్ ఏం లేదు. మొన్నటి వరకు బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు అడపాదడపా స్పెషల్ ఈవెంట్లకే పరిమితం అవుతుంది.

28
తాజాగా శ్రీముఖి స్టార్‌మాలో ప్రసారమయ్యే `స్టార్ట్ మ్యూజిక్`లో సందడి చేసింది. ఓ కంటెస్టెంట్‌గా పాల్గొని యాంకర్ సుమతో కలిసి హంగామా చేసింది.

38
మాస్ బిహేవియర్‌తో షోని రక్తికట్టించింది. ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఈ ఆదివారం మధ్యాహ్నం ప్రసారమైన ఈ షో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

48
అనంతరం లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను పంచుకుంది. ఇందులో బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది శ్రీముఖి. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో కిర్రాక్ పుట్టిస్తుంది.

58
దీనిపై అభిమానులు స్పందిస్తూ హాట్ కామెంట్లు పెడుతున్నారు. నిన్ను చూసే ప్రతి క్షణం, ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తామని అంటున్నారు.

68
బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ బెర్రీలా ఉన్నావంటూ, బ్యూటీఫుల్, వాహ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

78
ఈ షోలో పలు ఆసక్తికర, షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తనకు లవర్ ఉన్నాడని, ఆల్రెడీ కమిటెడ్ అని పేర్కొంది.

88
షో కోసం అలా చేసినా ఆమె వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...