Hebah Patel: చీరకట్టులో హెబ్బా ఒంపుల వయ్యారాలు.. టెంప్టింగ్ ఫోజుల్లో హాట్ బ్యూటీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 09, 2022, 05:45 PM IST

హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.   

PREV
18
Hebah Patel: చీరకట్టులో హెబ్బా ఒంపుల వయ్యారాలు.. టెంప్టింగ్ ఫోజుల్లో హాట్ బ్యూటీ

హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

 

28

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. 

38

కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

48

హెబ్బా ఇటీవల రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో నటిస్తోంది. 

58

హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

68

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

 

78

తాజాగా హెబ్బా పటేల్ డిఫెరెంట్ లొకేషన్స్ లో శారీ లుక్ లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఓ ఫోటోలో హెబ్బా రెడ్ శారీలో మెలికలు తిరుగుతూ అందాల ఒంపులతో మెస్మరైజ్ చేస్తోంది. మరొక ఫొటోలో వైట్ శారీలో కూల్ గా కనిపిస్తోంది.  

88

ఇక హెబ్బా కెమెరాకు క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలతో అందాలు ప్రదర్శిస్తోంది. అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

click me!

Recommended Stories