పెద్ద పాప వర్షిణి అందాలు దాచలేక ఇబ్బంది పడ్డ అర కోక.. హాఫ్ శారీలో నడుము చూపిస్తూ రచ్చ

First Published Aug 3, 2021, 6:12 PM IST

స్టార్ యాంకర్స్ లిస్ట్ లో వర్షిణి పేరు కూడా ఉంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి హాట్ యాంకర్స్ తరువాత ఆ స్థాయి పాపులారిటీ ఉన్న యాంకర్ గా వర్షిణి గుర్తింపు తెచ్చుకున్నారు. 

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి, అక్కడ అవకాశాలు తగ్గడంతో యాంకర్ అవతారం ఎత్తారు. ఢీ షోలో కొన్నాళ్ళు యాంకర్ గా చేయగా, బాగా పాప్యులర్ అయ్యారు.
undefined
సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే... హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కారణం ఏమైనా కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమెను తొలగించారు.
undefined
అక్కడ అవకాశం పోయినా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షోకి సోలో గా యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు వర్షిణి. ఆ షో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది.
undefined
మరోవైపు బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కోసం వర్షిణి సైన్ చేశారట. బిగ్ బాస్ సీజన్ 5లో వర్షిణి పాల్గొనడం ఖాయమే అన్న మాట వినిపిస్తుంది.  ఒక వేళ ఇదే నిజం అయితే వర్షిణి అందాల జాతరలో ప్రేక్షకులు తడిసి ముద్దవనున్నారు.
undefined
అలాగే మంచి రెమ్యూనరేషన్ తో పాటు కెరీర్ పరంగా కూడా ఆమెకు ప్లస్ అయ్యే సూచనలు ఉన్నాయి.  సెప్టెంబర్ మొదటి వారం నుండి బిగ్ బాస్ షో ప్రసారం కానుండగా.. ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అప్పుడే వర్షిణి షోకి వెళ్ళినది లేనిది క్లారిటీ వస్తుంది.
undefined
ఇక సోషల్ మీడియాలో ఎప్పటిలాగే వర్షిణి హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. తాజాగా బ్లాక్ హాఫ్ శారీలో నడుము అందాలు చూపిస్తూ రచ్చ చేసింది.
undefined
వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలీ చాలని ఓణీ వర్షిణి అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది.
undefined
click me!