జారిపోతున్న సిల్క్ పైటను అలా వదిలేసి అందాలు అప్పనంగా వడ్డించేసిన నభా నటేష్... హీటు పెంచిన లేటెస్ట్ ఫొటోస్

First Published Aug 3, 2021, 5:27 PM IST


కన్నడ భామ నభా నటేష్ కి అవకాశాలు వస్తున్నా సరైన బ్రేక్ మాత్రం తగలడం లేదు. స్టార్ హీరోయిన్ కావాలనే ఆమె కలలకు ప్లాప్స్ అడ్డుగా నిలుస్తున్నాయి. నభా గత చిత్రాలు మూడు నిరాశ పరచగా నితిన్ మ్యాస్ట్రో పై ఆశలు పెట్టుకుంది. 

కన్నడ స్టార్ శివ్ రాజ్ కుమార్ హీరోగా 2015లో విడుదలైన వజ్రకాయ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నభా నటేష్. అనంతరం మరో రెండు కన్నడ చిత్రాలలో ఆమె హీరోయిన్ ఆ నటించారు.
undefined
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు కోసం నాభా ను కన్నడ పరిశ్రమ నుండి దిగుమతి చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో  నన్ను దోచుకుందువటే అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.
undefined
ఆ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు.  అనంతరం దర్శకుడు రవిబాబు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన అదుగో మూవీలో ఆమె నటించడం. ఓ పంది పిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు.
undefined
అయితే ప్లాప్స్ లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ మూవీలో తెలంగాణా పోరీ రోల్ ఆఫర్ చేశాడు. రఫ్ అండ్ మాస్ రోల్ లో నభా సహజంగా నటించి, అరిపించింది. ఆ మూవీ సూపర్ హిట్ కాగా, నభా టాలీవుడ్ లో మొదటి హిట్ అందుకుంది.
undefined
ఇస్మార్ట్ శంకర్ హిట్ నేపథ్యంలో సోలో బ్రతుకే సో బెటర్, డిస్కో రాజా చిత్రాలలో ఆమెకు ఆఫర్స్ దక్కాయి. సోలో బ్రతుకే సో బెటర్ పర్వాలేదనిపిస్తే... డిస్కో రాజా ప్లాప్ గా నిలిచింది. 2021లో అల్లుడు అదుర్స్ మూవీతో పలకరించినా ప్రయోజనం లేకుండా పోయింది.
undefined
హిట్ తరువాత మూడు పరాజయాలు అందుకున్న నభా నటేష్ పై  నమ్మకం సడలినట్లు ఉంది. అందుకే ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. హిందీ చిత్రం అంధాదున్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న మ్యాస్ట్రో మూవీలో నితిన్ తో జతకట్టింది.
undefined
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కెరీర్ సంగతి ఎలా ఉన్నా బోల్డ్ ఫోటో షూట్స్ తో నభా రచ్చ చేస్తున్నారు.
undefined
సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్ లో అందాలు అప్పనంగా వడ్డించేసింది భామ. నడుముపై నుండి కొంగు జారిపోతుంటే, అందాల మోత మోగింది.
undefined
click me!