గతంలో ఓ జబర్ధస్త్‌లో ప్రదర్శించిన స్కిట్‌లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన మంజుషా, త్వరలో యాంకర్ గా ఎంట్రీ ఇవ్వనుందన్న ప్రచారం కాస్త గట్టిగానే జరుగుతోంది. అంటే ప్రస్తుతం యాంకర్లుగా ఉన్న రష్మి, అనసూయలలో ఎవరో ఒకరు షో నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.