బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఎఫైర్స్ విషయంలో ఎప్పుడు హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంటాడు. టాప్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్, సంగీత బిజ్లాని లాంటి వారితో డేటింగ్ చేశాడు సల్మాన్. తరువాత కూడా పలు ఇంటర్వ్యూలలో ఆ విషయాలను షేర్ చేసుకున్నాడు కండల వీరుడు.