ఈ సొట్టబుగ్గల చిన్నది జీ తెలుగు, ఈటీవీ, జెమినీటీవీ అన్న తేడా లేకుండా అన్ని చానెల్స్ లోను కనబడుతుంది. అన్ని చానెల్స్ కి ఫ్రీలాన్స్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని ఎందరో సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు, సినిమా చిట్ చాట్స్ చేసింది.