తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. గ్లామర్ ప్రియులకు, యువతకు చెమటలు పట్టించే విధంగా హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి.