టాలెంటెడ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి Sandeep Reddy Vanga గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. మరోవైపు తన సినిమాలోని వైలెన్స్ సీన్స్, స్మోమింగ్ సీన్స్, రొమాంటిక్ సీన్లపై అప్పట్లో రచ్చ జరిగిన విషయం తెలిసిందే.