సౌందర్య వాళ్ల మనమళ్ల తో సహా హిమ (Hima) ను కూడా వెంట పెట్టుకుని వస్తుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తారు. అది చూసిన సౌర్య (Sourya) ఒక్కసారి గా స్టన్ అవుతుంది. ఇక హిమ దక్కినందుకు అందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ అదే క్రమంలో సౌందర్య మాత్రం నానమ్మ హిమ (Hima) ను లోపలకు రానివ్వదు అంటూ గట్టిగా అరుస్తుంది.