సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ డికేడ్ పూర్తి చేసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయి క్లిక్ అయిందంటే వరుస ఆఫర్లు ఆమె ముందు క్యూ కడతాయి. అలా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకొని ముప్పై ఏళ్లు దాటినా ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు మన భామలు. మరి వారెవరో చూద్దాం!