కోటు బటన్స్ తీసేసి లోదుస్తులు కనిపించేలా తాప్సి బోల్డ్ షో... ఢిల్లీ బ్యూటీ తెగింపుకు సోషల్ మీడియా షేక్!

Published : Jul 14, 2022, 12:03 PM IST

ఢిల్లీ బ్యూటీ తాప్సి(Taapsee Pannu) పన్ను ఏకంగా లోదుస్తులు చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్మడు టెంప్టింగ్ ఫోజులకు నెటిజెన్స్ మెంటలెక్కి పోతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.

PREV
17
కోటు బటన్స్ తీసేసి లోదుస్తులు కనిపించేలా తాప్సి బోల్డ్ షో... ఢిల్లీ బ్యూటీ తెగింపుకు సోషల్ మీడియా షేక్!
Taapsee Pannu

ప్రముఖ మ్యాగజైన్ ఫిల్మ్ ఫేర్ ఫోటో షూట్ లో భాగంగా తాప్సి సూపర్ హాట్ సెక్సీ ఫోజుల్లో దర్శనమిచ్చారు. ఇక తాప్సి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాప్సి హాట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

27
Taapsee Pannu

తాప్సి పన్ను నటించిన శబాష్ మిథు జులై 15న గ్రాండ్ గా విడుదల కానుంది. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు తెరకెక్కింది. తాప్సి టైటిల్ రోల్ చేశారు. ఈ మూవీ కోసం విరివిగా ప్రమోషన్స్ నిర్వహించారు.

37
Taapsee Pannu


క్రికెటర్ మిథాలీ రాజ్ సైతం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించగా వియాకామ్ 18 స్టూడియోస్ నిర్మించారు. ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సి చాలానే కష్టపడ్డారు. బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేశారు. 
 

47
Taapsee Pannu


ప్రస్తుతం తాప్సి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయ్యారు. కాగా హీరోయిన్ గా తాప్సి కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం మూవీతో తాప్సి హీరోయిన్ గా మారారు. 

57
Taapsee Pannu

కెరీర్ బిగింనింగ్ లో తెలుగులో వరుసగా చిత్రాలు చేసింది తాప్సి. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ఆమె హిందీలో విరివిగా చిత్రాలు చేస్తున్నారు. ఏడాదికి తాప్సి నుండి రెండు మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి.

67


ఇక తమిళంలో జనగణమన, ఏలియన్ అనే చిత్రాలలో తాప్సి నటిస్తున్నారు. ఇవి రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే నాలుగు హిందీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 

77
Taapsee Pannu

దుబారా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఓ లడ్కి హై కహాన్?, బ్లర్ టైటిల్ తో తెరక్కెక్కుతున్న హిందీ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. డన్కి టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుండగా చిత్రీకరణ దశలో ఉంది.

click me!

Recommended Stories