తాప్సీ బోల్డ్ అవతార్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బికినీని పోలిన డిజైనర్ వేర్ ధరించి అమ్మడు అందాల విందులో హద్దులు చెరిపేసింది. తాప్సీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
26
Taapsee Pannu
మరోవైపు వరుస చిత్రాలతో తాప్సీ హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్ లో అధికంగా చిత్రాలు చేస్తున్న అమ్మడు, తెలుగు తమిళ భాషల్లో కూడా అడపాదడపా ఒప్పుకుంటున్నారు. గత ఏడాది అరడజను చిత్రాల వరకూ ఆమె రిలీజ్ చేశారు.
36
Taapsee Pannu
ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. కాగా తాప్సీ కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం మూవీతో తాప్సీ హీరోయిన్ అయ్యారు. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి అక్కడే సెటిల్ అయ్యారు
46
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా శబాష్ మిథు తెరకెక్కింది. తాప్సీ టైటిల్ రోల్ చేశారు. ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ లా కనిపించడం కోసం తాప్సీ చాలానే కష్టపడ్డారు. బరువు తగ్గడంతో పాటు జిమ్ లో కఠిన కసరత్తులు చేశారు.
56
ఇక తమిళంలో జనగణమన, ఏలియన్ అనే చిత్రాలలో తాప్సీ నటిస్తున్నారు. ఇవి రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి.ఓ లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 2023లో కూడా ఆమె బిజీ బిజీగా గడపనున్నారు.
66
Taapsee
కాగా తాప్సీ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ దిశగా అడుగలు వేయడం లేదు. సినిమానే ప్రపంచంగా బ్రతికేస్తుంది. ఒక దశలో ఫేడ్ అవుట్ అవుతుందనుకుంటే తాప్సి తన టాలెంట్, హార్డ్ వర్కింగ్ నేచర్ తో పుంజుకుంది. అనూహ్యంగా బాలీవుడ్ లో సత్తా చాటుతుంది.