సన్నీ లియోన్ గత ఏడాది జిన్నా చిత్రంతో పలకరించింది. ఈ మూవీలో ఆమె పూర్తి స్థాయి రోల్ చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో అదరగొట్టింది. జిన్నా మూవీలో సన్నీ చేసిన 'జారు మిఠాయి' సాంగ్ అత్యంత ఆదరణ పొందింది. ప్రస్తుతం సన్నీ లియోన్ తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కలిపి అరడజను వరకు చేస్తుంది.