మహేష్ బాబుతో సినిమా కోసం శ్రీలీల కండీషన్లు..? అంత పొగరెందుకంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Published : Jan 07, 2023, 06:11 PM ISTUpdated : Jan 07, 2023, 06:14 PM IST

ఒక్క సినిమా అది కూడా ప్లాప్ సినిమాతో.. హీరోయిన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది శ్రీలీల. వరుస ఆపర్లు వస్తుండేసరికి శ్రీలీలలో కాస్త మార్పువచ్చిందంటున్నారు నెటిజన్లు. డౌరెక్ట్ గా మహేష్ బాబుతో సినిమాకే కండీషన్స్ అప్లై అనేసిందట.    

PREV
17
మహేష్ బాబుతో సినిమా కోసం శ్రీలీల కండీషన్లు..? అంత పొగరెందుకంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్.
Photo Credit -Sreeleela instagram

ఈ మధ్య క్రేజ్ భారీగా పెరగడంతో శ్రీలాల ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోతోంది. స్టార్ హీరోయిన్ల ఛాన్స్ లన్నీ తానే కొట్టేస్తుందట కన్నడ కుర్రభామ. ఈ క్రమంలోని శ్రీలీల పేరు మరింతగా మారుమోగుతోంది. తన రేంజ్ పెరగడంతో  సడెన్ గా రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందంట బ్యూటీ. 
 

27

మొన్నటి వరకూ  సినిమాకు కోటి తీసుకున్న శ్రీలీల ఇప్పుడు ఏకంగా దానికి ట్రిపుల్ అడుగుతుందట. అది పక్కన పెడితే.. సినిమాలు ఈ మధ్య కండీషన్లు పెట్టడం కూడా స్టార్ట్ చేసిందట. మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసిందట ఈ క్రమంలోనే శ్రీ లీల హెడ్ వెయిట్ చూసిన త్రివిక్రమ్ షాక్ అయ్యాడని ప్రచారం జరుగుతోంది. 

37

త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు. ఈమూవీలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. నాన్ స్టాప్ గా 60డేస్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో  ఈ సినిమాలో శ్రీలీల పాత్ర గురించి చర్చ నడుస్తోంది. 

47

అంతే కాదు సినిమా కోసం అవి కావాలి ఇవి కావాలి. ఆ సౌకర్యాలు ఉండాలి.. ఈ సౌకర్యాలు ఉండాలి అంటూ.. పిచ్చి పిచ్చి కండీషన్లు పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రచారంజరుగుతోంది. దాంతో  ఈ కారణంగానే సినిమా నుంచి ఆమెను తీసేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు శ్రీ లీల  కూడా మహేష్ తో సినిమా మిస్ అయినందకు పెద్దగా ఫీల్ అవ్వడంలేదట.

57

పెళ్లి సందడి  సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల.  హీరోయిన్ గా ఫస్ట్ మూవీ ప్లాప్ అయినా.. ఆమె ఇమేజ్ మాత్రం గట్టిగానే పెరిగింది. శ్రీలీల రీసెంట్ గానే మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . 
 

67

అటు క్లాస్ ఆడియన్స్ ను పెళ్లి సందడి సినిమాతో ఆకట్టుకున్న  శ్రీ లీల .. ధమాకా సినిమాతో మాస్ జనాల మనసులు కూడా దోచేసింది .ఈ సినిమాలో శ్రీ లీల చేసిన మాస్ పెర్ఫార్మెన్స్ ..చెప్పిన  డైలాగ్స్ కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. దాంతో ఆమె క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ ముద్దుగుమ్మ కోసం మేకర్స్ పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.  రీసెంట్ గానే ధమాకా సినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది.

77

అటు కృతి శెట్టితో పాటు, రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్ల ఆఫర్లకు కూడా ఈ హీరోయిన్ గండికొడుతున్నట్టు తెలుస్తోంది. ఆ తారలను పెట్టాలి అనుకున్న మేకర్స్ కూడా.. శ్రీలీల వైపు మళ్ళుతున్నారట., అందుకే శ్రీలీలకు కాస్త పెరిగిపోయింది అంటూ..నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories