మరోవైపు ఆనంద్ రావు(anand rao)కూడా సౌర్య దగ్గరికి వెళ్లి భోజనానికి రమ్మని పిలవగా నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి అని అంటుంది సౌర్య. ఆ తరువాత ఆనంద్ రావ్,సౌందర్య లు సౌర్య, హిమ గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటారు. మొదటి రోజు సౌందర్య(soundarya)వాళ్ళు ప్లాన్ చేస్తారు. వారిద్దరూ వృద్ధాశ్రమం కి వెళ్ళిపోతున్నట్లు ప్లాన్ చేస్తారు. ఇందులో హిమ,సౌర్య అక్కడికి రావడంతో వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతున్నాము అనడంతో వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు సౌందర్య మీరు సరిగా భోజనం చేయరు.