కోటు జారీ పోతుంది పైగా లోదుస్తులు లేవు... స్టార్ లేడీ శ్రియ శరన్ తెగింపు చూశారా?

Published : Jul 03, 2023, 12:45 PM IST

పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయినా శ్రియ శరన్ జోరు తగ్గలేదు. ఆమె వరుస చిత్రాలతో బిజీ కెరీర్ అనుభవిస్తున్నారు.   

PREV
16
కోటు జారీ పోతుంది పైగా లోదుస్తులు లేవు... స్టార్ లేడీ శ్రియ శరన్ తెగింపు చూశారా?
Shriya Saran

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ శరన్ నటి కావాలని కలలు కన్నారు. అందుకు డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారట. 
 

26
Shriya Saran

2001లో ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇష్టం టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రియ నటించారు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు. 
 

36
Shriya Saran

దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా హిట్ కొట్టింది. అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. 
 

46
Shriya Saran

2018లో శ్రియ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పటికి శ్రియ స్టార్ హీరోయిన్ హోదాకు దూరమయ్యారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ అనంతరం తెలియజేసింది.

56
Shriya Saran

ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. 

 

66
Shriya Saran

మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా శ్రియ నాజూకు సౌందర్యం కలిగి ఉన్నారు. తాజాగా కోట్ అండ్ ప్యాంట్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా మెస్మరైజ్ చేశారు. శ్రియ అల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. 
 

click me!

Recommended Stories