కాగా సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఫ్యాన్స్ ని కంగారుకు గురి చేసింది. సమంత తన కారులో కూర్చుని ఏదో స్లిప్ ప్రదర్శించింది. సదరు పేపర్ దూరం నుండి ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ వలె ఉంది. సమంత పోస్ట్ చేసిన రెండో ఫోటో చూశాక.. క్లారిటీ వచ్చింది. సమంత ప్రదర్శించింది ఒక పేపర్ స్లిప్ కాగా.. దాని మీద 'ఆగస్టు 8న హనీ ని కలవండి' అని రాసి ఉంది.