మారిపోయిన సమంత, కారణం అదేనా... అయితే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్?

Published : Dec 07, 2023, 04:43 PM ISTUpdated : Dec 07, 2023, 05:48 PM IST

సమంత ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. చాలా అందంగా కూడా ఉంది. దీనికి కారణం అదే అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.  

PREV
18
మారిపోయిన సమంత, కారణం అదేనా... అయితే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్?
Samantha Ruth Prabhu

సమంత విరామంలో ఉన్నారు. ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి విడుదలయ్యాయి. 

28
Samantha Ruth Prabhu

శాకుంతలం డిజాస్టర్ కాగా, ఖుషి విజయం సాధించింది. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. 

38
Samantha Ruth Prabhu

అలాగే సమంత సిటాడెల్ షూటింగ్ లో పాల్గొన్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేసిన సిటాడెల్ వచ్చే ఏడాది ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. 

 

48
Samantha Ruth Prabhu

సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ నెలలో సమంత తనకు మయోసైటిస్ సోకిన విషయం తెలియజేసింది. 

58
Samantha Ruth Prabhu

మయోసైటిస్ కి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల అమెరికా వెళ్లిన సమంత ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాచారం. ఆమె పలురకాల వైద్యం తీసుకుంటున్నారు. 

68
Samantha Ruth Prabhu

సమంత మయోసైటిస్ నుండి బయటపడ్డారేమో అనిపిస్తుంది. సమంత లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఈ సందేహం వెల్లడిస్తున్నారు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సమంత ఎనర్జిటిక్ గా కనిపించారు. 

78

సమంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సమంతను ఆఫ్ స్క్రీన్ లో ఇంత అందంగా చూడలేదు. ఈ క్రమంలో సమంత మహమ్మారి మయోసైటిస్ నుండి బయటపడ్డారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

 

88

మరోవైపు సమంత కొట్టారు ప్రాజెక్ట్స్ ఏమీ ప్రకటించలేదు. ఆమె ఓ హాలీవుడ్ మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అధికారంగా ఎలాంటి ప్రకటన లేదు. అభిమానులు సమంత భవిష్యత్ ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 

 

ఇలాంటి బ్లౌజ్ తో కట్టి పడేయాలంటే అనసూయ తర్వాతే.. మహారాణిలా హొయలు పోతూ ఫోజులు

click me!

Recommended Stories