అయితే సమంత వ్యక్తిగత జీవితంలో వివాదాలు, ఒడిదుడుకులు, సమస్యలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లలో సమంత పర్సనల్ ప్రాబ్లమ్స్ తో మానసిక వేదన అనుభవించారు. నాగ చైతన్యతో విడాకులు ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు దూరమయ్యాడన్న బాధ ఒకవైపు, నిరాధార ఆరోపణలు మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి.