ఖుషి మూవీలో సమంత-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేశారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసింది. సమంత నటించిన శాకుంతలం మాత్రం దారుణ పరాజయం పొందింది.