సదా ఒక అమ్మాయి పట్ల అట్రాక్షన్ చూపించడం చర్చకు దారి తీసింది. అందులోనూ సదా పెళ్లి చేసుకోనని ఓపెన్ గా చెప్పింది. ఆమె వయసు నలభై ఏళ్ళు దాటేసింది. ఇక పెళ్లి చేసుకోవడం జరగని పని. ఇక సదా తాజా చర్యతో ఆమెకు అబ్బాయిలంటే ఇష్టం ఉండదని, అమ్మాయిల పట్ల ఆకర్షితులు అవుతారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది.