రకుల్ ప్రీత్ సింగ్ ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ ప్రోడక్ట్స్ ఆమె ప్రోమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. సదరు పోస్ట్ లో రకుల్ లుక్ టెంప్టింగ్ గా ఉంది. పెదాలు ముడిచి ముద్దులు విసురుతుండగా కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.
26
Rakul Preeth Singh
రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫోటో షూట్ కాకరేపుతుంది. స్టార్ లేడీ గ్లామర్ ట్రీట్ కి సోషల్ మీడియా షేక్ అవుతుంది. కెరటం అనే ఒక చిన్న సినిమాతో రకుల్ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
36
Rakul Preeth Singh
కెరీర్లో పెద్దగా హిట్ లేకపోయినా ఆమె స్టార్ హీరోల ఛాయిస్ అయ్యారు. 2016లో ఆమెకు వరుసగా మూడు హిట్స్ పడ్డాయి. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలు హిట్ టాక్ సొంతం చేస్తున్నాయి. ఆ ఏడాది ఆమెకు బాగా కలిసొచ్చింది.
46
Rakul Preeth Singh
మహేష్ బాబుకి జంటగా చేసిన భారీ బడ్జెట్ మూవీ స్పైడర్ నిరాశపరిచింది. 2020 నుండి రకు ప్రీత్ టాలీవుడ్ కి దూరంగా ఉంటుంది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి వరుస చిత్రాలు చేస్తుంది. తెలుగులో రకుల్ నటించిన చివరి చిత్రం కొండపొలం. వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించింది.
56
Rakul Preeth Singh
భారతీయుడు 2 తో సౌత్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది విడుదల కానుందని టాక్. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోయిన్ . రకుల్ సెకండ్ లీడ్ చేస్తున్నారు.
66
Rakul Preeth Singh
ఇక రెండేళ్ల క్రితం రకుల్ ప్రీత్ తన ప్రియుడ్ని పరిచయం చేసింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో తరచుగా పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. రకుల్ ప్రీత్ మాత్రం అందుకు సమయం ఉంది. పెళ్లి కుదిరినప్పుడు చెబుతాను వదిలేయండి అంటుంది.