లేటెస్ట్ ఫొటోస్ లో అనన్య చాలా సంతోషంగా కనిపించింది. సినిమా యూనిట్స్ సెట్స్ కేక్ చేయించడం, స్నేహితులతో ఇంట్లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, తన క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి విషెస్ అందుకున్నట్టు తెలియజేసే ప్రయత్నం చేసింది. అలాగే మినీ గౌన్ లోనూ బ్యూటీఫుల్ పిక్ ను పంచుకొని కుర్ర హృదయాలను దోచుకుంది.